ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు రావొచ్చని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రకటనని నిరసిస్తూ ఈ రోజు రాజధానిలో 29 గ్రామాల ప్రజలు బంద్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాజధాని అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి. పోలీసులు అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. ఈరోజు ఉదయం నుండే ఈ 29 గ్రామాల ప్రజలు స్వచ్చందంగా బంద్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంత రైతులు రాజధానిని […]