రానున్న పదేళ్లల్లో తెలంగాణలో 9500 కోట్ల పెట్టుబడులు పెడతామని గల్లా జయదేవ్ వ్యాఖ్యనించటం వెనక తరువాతి పదేళ్లు కూడా ఎపిలో టీడీపీ అధికారంలోకి రాదు అన్న ఉద్దేశ్యం ఉందా? అమరరాజా కంపెనీ నుండి వెలువడుతున్న కాలుష్యం వలన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని, భూగర్భ జలం కూడా కలుషితమయ్యి పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిసర ప్రాంత ప్రజలు పలువురి విజ్ఞప్తి మేరకు కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ఫేక్టరీ వ్యర్ధాల వలన, వాతావరణ, భూగర్భ జల కాలుష్యం […]
తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ కంపెనీకి రాష్ట్రప్రభుత్వం పెద్ద షాకిచ్చింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అమర రాజా బ్యాటరీస్కు చిత్తూరు జిల్లాలోని తిరుపతి, కరకంబాడి, నూనెగుండ్లపల్లి వద్ద తయారీ యూనిట్లు ఉన్నాయి. భూముల విషయంలోనూ వింత పోకడ..! చిత్తూరు జిల్లాలో అమరరాజా […]