మనకు సత్య అనగానే రామ్ గోపాల్ వర్మ – జెడి చక్రవర్తి కాంబినేషన్ లో వచ్చిన సినిమా గుర్తొస్తుంది కానీ దానికి చాలా మునుపు అదే టైటిల్ తో కమల్ హాసన్ చేసిన ఒక కల్ట్ క్లాసిక్ ఉందన్న సంగతి మూవీ లవర్స్ కు బాగా తెలుసు. ఆ విశేషాలు చూద్దాం. 1985. ధర్మేంద్ర వారసుడిగా వచ్చిన సన్నీ డియోల్ కు పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చేసింది. అయితే తనని లవర్ బాయ్ కంటే […]
కామెడీ ప్లస్ యాక్షన్ ని బ్యాలన్స్ చేస్తూ రివెంజ్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడం అంత సులభం కాదు. ట్రీట్మెంట్ ఎంత బాగున్నా హీరో ఇమేజ్ తో పాటు వివిధ భాషల ఆడియన్స్ టేస్ట్ లను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే ఫలితం మారిపోతుంది. ఎలాగో చూద్దాం. 1989లో మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన ‘వందనం’ మలయాళంలో పెద్ద హిట్టు. గీతాంజలి ఫేమ్ గిరిజ హీరోయిన్ గా నటించింది. హాలీవుడ్ మూవీ ‘స్టేక్ అవుట్’ని […]
సగటు సినిమా ప్రేక్షకుడికి హీరో హీరోయిన్ ఇతర పాత్రధారులు మాట్లాడుకుంటేనే దాని తాలూకు అనుభూతిని ఆస్వాదించగలుగుతారు. అలా కాకుండా అసలు మాటలే లేకుండా ఊహించగలమా. అంతకన్నా సాహసం వేరొకటి ఉంటుందా. దాని పేరే పుష్పక విమానం. 1987లో ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి ఓ మూకీ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చింది. ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న నిరుద్యోగ యువకుడికి ఓ ధనవంతుడి వల్ల అనుకోకుండా స్వర్గ సుఖాలను అనుభవించే అవకాశం వస్తుంది. ఈ క్రమంలో […]
https://youtu.be/