ఏ మాజీ హీరోయిన్ అయినా తెర మీద కనిపించాలనుకునేటప్పుడు అందంగా కనిపించాలనుకుంటుంది. పాత్ర స్వభావం ఏదైనా మేకప్, కాస్ట్యూం విషయంలో హుందాతనంతో కూడిన అందం తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటుంది. అత్తారింటికి దారేదిలో నదియాని చూసిన వాళ్లు ఆమెను మళ్లీ మళ్లీ తెర మీద చూడాలనుకున్నారు. ఫలితంగా ఎన్నో సినిమాల్లో ఆమె కనిపించింది. కనిపిస్తూనే ఉంది. కానీ టబు విషయంలో ఎందుకో త్రివిక్రం అంత శ్రద్ధ పెట్టలేదనిపిస్తుంది “అల వైకుంఠపురములో” చూసిన ఎవరికైనా. పాత్ర స్వాభావ రిత్యా సీరియస్సుగా […]
మొన్న సంక్రాంతి పండగ సందర్భంగా 12న విడుదలైన అల వైకుంఠపురములో ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే చాలా మెరుగ్గా ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. మూడో వారంలో అడుగుపెట్టబోతున్న బన్నీ మూవీకి ఇంకాస్త ఎక్కువ డ్రీం రన్ దక్కేలా ఉంది. నిన్న విడుదలైన డిస్కోరాజాకు పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేవు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ […]
అల వైకుంఠపురములో అందరికి స్వీట్ సర్ప్రైజ్ ఇస్తూ క్లైమాక్స్ లో వచ్చిన సిత్తరాల సిరపడు పాట ఎంత సెన్సేషన్ అయ్యిందో చూస్తూనే ఉన్నాం. ఇటీవలే ఈ గీతాన్ని రాసిన బల్లా విజయ్ కుమార్ గురించి మీడియాలో సైతం విస్తృతంగా ప్రచారమయ్యింది. ఈ నేపథ్యంలో ఇతని గురించి పాట గురించి మరిన్ని విశేషాలు బయటికి వస్తున్నాయి. ఆయన మాటల సారాంశంలోనే ఇవన్నీ తెలియడం విశేషం. శ్రీకాకుళం ప్రాంతంలో సిరపడు అంటే అల్లరి ప్లస్ పెంకితనం ఉన్న పిల్లడు లేదా […]
బాక్స్ ఆఫీస్ వద్ద అల వైకుంఠపురములో జోరు తగ్గడం లేదు. నిన్నటితో పండగ సెలవులు పూర్తయిపోయి ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి బిజీగా మారిపోయినా బంటుగాడు మాత్రం ఇప్పట్లో తగ్గేది లేదంటున్నాడు. ఇంకా రెండు వారాలు పూర్తి కాకుండానే ఈ సినిమా సగర్వంగా మూడు మిలియన్ల మార్కు దాటేసింది. ఇంకో వారం పది రోజులు స్టడీ రన్ కొనసాగే అవకాశం ఉండటంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమయ్యాయి. Read Also: సామజవరగమానా – తప్పుని ఒప్పనుట తగునా ఇప్పటికే […]
సినిమా పరిశ్రమ తీరే అంత. ఒక్క రోజులో జాతకాలు మారిపోతాయి. ఒక్క సినిమాతో జీవితాలు తలకిందులవుతాయి. కానీ ఏదీ ముందు ఊహించినట్టు జరగదు. దానికి ఉదాహరణగా హీరోయిన్ పూజా హెగ్డేనే తీసుకోవచ్చు. తను పరిశ్రమకు వచ్చి ఎనిమిదేళ్లు అయ్యింది. మొదటి సినిమా జీవా నటించిన ముగమూడి. తెలుగులో మాస్క్ పేరుతో డబ్ చేస్తే రెండు చోట్లా డిజాస్టర్. చాలా మందికి ఇది వచ్చిన సంగతి కూడా తెలియదు. తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేస్తే […]