కరోనా వైరస్ నేపధ్యంలో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ దేశం చైనా మధ్య వివాదం బాగా ముదిపోతోంది. అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నుండి ప్రపంచంలోనే బాగా పాపులరైన చైనా కంపెనీలను డీ లిస్టింగ్ చేసేసింది అగ్రరాజ్యం. వైరస్ సమస్య కాస్త చివరకు వాణిజ్య పోరగా మారిపోతోంది. ప్రపంచంలోనే పాపులరైన ఆలీబాబా, హువావే లాంటి సంస్ధలను న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజి నుండి బ్యాన్ చేసింది. 5 జీ టెలికాం పరికరాలను అందించే హువావే సంస్ధతో అమెరికాలోని సంస్ధలేవీ వ్యాపార సంబంధాలు […]