సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలను నిషేధించాలి…! నిర్మాతలు, దర్శకులు, నటులు, డిస్ట్రిబ్యూటర్ల కళ్లల్లోనుంచి రక్తం పారిస్తే అమరావతి ఉద్యమం సక్సెస్ ఐనట్టే..! సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు వల్లె వేస్తున్న ప్రవచనాల్లో ఇదొక శాంపిల్ మాత్రమే…! తెలుగుదేశం..తెలుగు సినీ పరిశ్రమ…ఈ రెండింటి మధ్యా పేరులోనే కాదు…అన్నింటా సారూప్యమే…సాన్నిహిత్యమే…! ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం..! కానీ, ఇప్పుడెందుకో టీడీపీ సినీ పరిశ్రమపై కత్తి దూస్తోంది. అయితే మంత్రించిన ఆ కత్తి ఇండస్ట్రీలోని కొంత మందినే గాయపరిచే ందుకు ఉద్దేశించినదనే […]
మొన్న జరిగిన అల వైకుంఠపురములో మ్యూజికల్ కన్షర్ట్ తాలూకు సెగలు ఇంకా చల్లారడం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య ఇవి చెలరేగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ తన స్పీచ్ లో కట్టె కాలే వరకు చిరంజీవి అభిమానినని ఆ తర్వాత అంతగా ఇష్టపడేది రజనీకాంత్ అని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు. నిజానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పేరు ఆశించారు. నిజానికి బన్నీ ఎవరి పేరైనా చెప్పొచ్చు. ఖచ్చితంగా పవన్ పేరు చెప్పాలన్న […]