స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అల వైకుంఠపురములో రెండో రోజు కూడా సాలిడ్ స్ట్రాంగ్ గా దూసుకుపోతోంది. డిమాండ్ కు తగ్గట్టు చాలా కేంద్రాల్లో అదనపు స్క్రీన్లు జోడించినట్టుగా ట్రేడ్ నుంచి రిపోర్ట్స్ అందుతున్నాయి. రెండో రోజు తెలుగు రాష్ట్రాల నుంచే 10 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ఈ మూవీ నైజామ్ లో మరీ స్ట్రాంగ్ గా ఉంటూ సెకండ్ డేకు 4 కోట్ల కలెక్షన్ తేవడం […]