నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఈనెల 20న ఉరి తీసేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా విచారణ ప్రారంభమైన కొన్నాళ్ళకు రాం సింగ్ అనే నిందితుడు జైల్లోనే ఆత్మహత్య చేసుకోగా బాల నేరస్థుడు ఒకరు బెయిల్ మీద విడుదల అయ్యారు. మిగిలిన నలుగురు ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ […]