1970 సంవత్సరం. నిర్మాత విబి రాజేంద్రప్రసాద్(జగపతిబాబు తండ్రి)అప్పటికే తన జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద అద్భుతమైన బ్లాక్ అండ్ వైట్ హిట్ సినిమాలు తీశారు. ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు లాంటివి మరపురాని చిత్రాలుగా మిగిలాయి. మొదటిసారి కలర్ లో ఒక మంచి మూవీ తీయాలని సంకల్పించుకున్నారు. తన స్వంత గ్రామంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని ఆయనే ఒక కథ రాసుకుని దాన్నిఏళ్ల తరబడి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. తమ సంస్థ ఆస్థాన దర్శకుడు వి […]