ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ముందే రాసి ఉంటుందన్నట్టు సినిమా పరిశ్రమలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకు రాసిపెట్టని అదృష్టం ఇంకొకరిని వరించడం ఎలాగో ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. 1971లో అక్కినేని నాగేశ్వర్ రావు, వాణిశ్రీ జంటగా వచ్చిన ప్రేమ నగర్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటుంది. సినిమా నిర్మాణానికి ముందు ఆ సమయంలో కోడూరి కౌసల్యదేవి గారు ఇదే పేరుతో రాసిన […]
కొన్ని సినిమా కాంబినేషన్లు చాలా అరుదుగా అద్భుతంగా అనిపిస్తాయి. ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తిని రేపుతాయి. అందులోనూ పేరున్న దర్శకుడు దానికి తోడైతే ఇక ఆకాశం హద్దు అనే మాట కూడా చిన్నదే. 1993లో వచ్చిన మెకానిక్ అల్లుడు దీనికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి ఫస్ట్ టైం కాంబోలో మాస్ చిత్రాల దర్శకుడు బి గోపాల్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై మొదటిసారి దీన్ని అనౌన్స్ చేసినప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు […]
ఇక్కడ ఫోటోలోని అక్కినేని నాగేశ్వర్ రావు గారి పక్కన కూర్చున్న పాపను గుర్తు పట్టారా. హీరో సుమంత్ సోదరి సుప్రియ అనడం కన్నా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఒకేసారి డెబ్యూ చేసిన హీరోయిన్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. అవును ఇక్కడ ఉన్నది సుప్రియనే. ఆ మధ్య అడవి శేష్ గూఢచారి సినిమాలో కీలక పాత్ర చేసి మెప్పించింది ఈమే. ఇక ఫోటో విషయానికి […]