ఓటిటిలు వచ్చాక శాటిలైట్ ఛానల్స్ కూడా గట్టి పోటీని ఎదురుకుంటున్నాయి. డైలీ సీరియల్స్, రియాల్టీ షోలు ఎంత ఆదరణ పొందినా సినిమాలకుండే క్రేజ్ వాటి రెస్పాన్స్ ద్వారా వచ్చే కిక్కే వేరు. అందుకే గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా సినిమాల శాటిలైట్ హక్కులు పదుల కోట్లు దాటేసి వందలకు చేరుకుంటున్నాయి. ఇదంతా మార్కెట్ మహత్యమే. మొన్నటిదాకా ఈ విషయంలో జెమిని డామినేషన్ స్పష్టంగా కనిపించేది. స్టార్ మా మాత్రం వెనుకబడినట్టు అనిపించేది. కానీ ఉన్నట్టుండి ఏమయ్యిందో […]
థియేటర్లు తెరుచుకుని వారం రోజులు గడుస్తున్నా నిర్మాతల నుంచి రిలీజ్ డేట్లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. చూద్దాంలే ఇంకా టైం ఉంది అనే ధోరణితో పాటు థర్డ్ వేవ్ గురించిన ప్రచారం వల్ల ఎందుకొచ్చిన టెన్షన్ లెమ్మని సైలెంట్ గా ఉంటున్నారు. మరోవైపు షూటింగులు మాత్రం వేగమందుకున్నాయి. ఎప్పుడు ఏమవుతుందో అంతు చిక్కడం లేదు కాబట్టి వీలైనంత స్పీడ్ గా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా చివరి దశలో ఉన్న సినిమా షూట్లు […]