Swetha
ప్రస్తుతం సినిమాల పుణ్యమా ఇప్పటి జనరేషన్ మన రూట్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో డివోషనల్ కంటెంట్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. అవి ఎలా సక్సెస్ అవుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాము. ఇటీవల వచ్చిన మహావతార నరసింహ సృష్టించిన విధ్వంసం గురించి తెలియనిది కాదు

ప్రస్తుతం సినిమాల పుణ్యమా ఇప్పటి జనరేషన్ మన రూట్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో డివోషనల్ కంటెంట్ మీద చాలానే సినిమాలు వచ్చాయి. అవి ఎలా సక్సెస్ అవుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాము. ఇటీవల వచ్చిన మహావతార నరసింహ సృష్టించిన విధ్వంసం గురించి తెలియనిది కాదు. దానిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని నాగవంశీ లేటెస్ట్ గా వాయుపుత్ర అనే సినిమాను అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ ఓటిటి లో కూడా మొదలవుతుంది.
మహాభారతంలోని ఎన్నో అంశాలను ఎంతో మంది పుస్తకాల రూపంలో.. సినిమాల రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. అందులో కురుక్షేత్ర ఘట్టం అత్యంత కీలకమైంది. ఇప్పుడు ఇదే కురుక్షేత్ర ఘట్టం ఓ సిరీస్ రూపంలో ఓటిటి లో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 10 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందట. ఇక ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఇంప్రెస్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Shankhnaad ke sath arambh hoga dharm aur adharm ka mahayudh ⚔🔥
Watch Kurukshetra, out 10 October, only on Netflix.#KurukshetraOnNetflix pic.twitter.com/z4shkPyu1g— Netflix India (@NetflixIndia) September 10, 2025