iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ యానిమేషన్స్ లో న్యూ బిగినింగ్స్

  • Published Sep 10, 2025 | 12:03 PM Updated Updated Sep 10, 2025 | 1:18 PM

ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు దాసోహం అవుతున్నారు. ఆ మధ్య వచ్చిన హనుమాన్ , కల్కి రీసెంట్ గా వచ్చిన మహావతారా నరసింహ లాంటి సినిమాల విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. ఆయా సినిమాలలోని కొన్ని సీన్స్ కొందరికి పూనకాలు తెప్పించాయి. థియేటర్స్ కాస్త దేవాలయాలుగా మారిపోయిన వైనం కనిపించింది.

  • Published Sep 10, 2025 | 12:03 PMUpdated Sep 10, 2025 | 1:18 PM
టాలీవుడ్ యానిమేషన్స్ లో న్యూ బిగినింగ్స్

ఈ మధ్య కాలంలో డివోషనల్ కంటెంట్ సినిమాలకు ప్రేక్షకులు దాసోహం అవుతున్నారు. ఆ మధ్య వచ్చిన హనుమాన్ , కల్కి రీసెంట్ గా వచ్చిన మహావతారా నరసింహ లాంటి సినిమాల విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. ఆయా సినిమాలలోని కొన్ని సీన్స్ కొందరికి పూనకాలు తెప్పించాయి. థియేటర్స్ కాస్త దేవాలయాలుగా మారిపోయిన వైనం కనిపించింది. సో ప్రేక్షకులు ఓ మంచి కంటెంట్ ను ఆదరించడంలో తప్పు చేయరు. ఎటొచ్చి దర్శక నిర్మాతలే ఇక్కడ వెనుక పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ తో వారు కూడా మేల్కొన్నారు.

అందుకే ఇప్పుడు నిర్మాత నాగవంశీ మహావతా నరసింహ తర్వాత.. తానూ కూడా 3డి యానిమేషన్ లో “వాయుపుత్ర” అనే భారీ యానిమేటెడ్ మూవీతో రానున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా రేస్ లో ప్లేస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అనౌన్సమెంట్ పోస్టర్స్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. అలాగే ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారట. సో ఇది టాలీవుడ్ లో మరో సెన్సషనల్ మూవీగా మారడం ఖాయం. ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.