iDreamPost
android-app
ios-app

మిరాయ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా !

  • Published Sep 10, 2025 | 11:26 AM Updated Updated Sep 10, 2025 | 11:26 AM

సినిమాకు కొంచెం క్రేజ్ ఉంది అనిపిస్తే టికెట్స్ రేట్స్ పెంచేసి అమ్మేస్తున్నారు. తర్వాత తర్వాత సినిమా ఎలా ఉన్న.. మొదటి రోజు సినిమా చూడాలనుకునే ఆడియన్స్ క్రేజ్ ను ఇలా క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఓ విధంగా ఇది సినిమాలకు కాస్త ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ మొదటి వీకెండ్ ను మించి ఎక్కువ కాలం సినిమాలు ఆడే పరిస్థితులు కనిపించడం లేదు.

  • Published Sep 10, 2025 | 11:26 AMUpdated Sep 10, 2025 | 11:26 AM
మిరాయ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా !

సినిమాకు కొంచెం క్రేజ్ ఉంది అనిపిస్తే టికెట్స్ రేట్స్ పెంచేసి అమ్మేస్తున్నారు. తర్వాత తర్వాత సినిమా ఎలా ఉన్న.. మొదటి రోజు సినిమా చూడాలనుకునే ఆడియన్స్ క్రేజ్ ను ఇలా క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఓ విధంగా ఇది సినిమాలకు కాస్త ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగూ మొదటి వీకెండ్ ను మించి ఎక్కువ కాలం సినిమాలు ఆడే పరిస్థితులు కనిపించడం లేదు. సో దొరికిన ఛాన్స్ ను ఉపయోగించుకున్నారు అంతా. కానీ మిరాయ్ మాత్రం దానికి విరుద్ధం అని.. ఉన్న రేట్స్ తోనే టికెట్స్ అమ్మకాలు మొదలుపెడతాం అని చెప్పేసింది.

పైగా కాస్త రేట్స్ తగ్గించి రిలీజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారట. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ , మల్టి ప్లెక్స్ లో ఈ తగ్గించిన రేట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే జనాలు థియేటర్స్ కు రావాల్సిందే. అలా రావాలంటే టికెట్స హై ప్రైస్ నుంచి తగ్గించడమే మంచిదని భావించారు టీం. సో ఇలా జనాలని థియేటర్స్ కు రప్పిస్తున్నారు. అప్పుడు రెస్పాన్స్ ఆటొమ్యాటిక్ గా ఎలాగూ వస్తుంది. ఇక ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.