Swetha
ప్రేక్షకులలో ఎక్కువ శాతం సినిమాలను ఆదరించేది యూత్ మాత్రమే. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కథలతో మెప్పించడం ఎంత ఇంపార్టెంట్ ఓ.. ఇటు యూత్ ను శాటిస్ఫై చేయడం అంతే ఇంపార్టెంట్. ఇద్దరినీ శాటిస్ఫై చేసే సినిమాలు కొన్నైతే యూత్ ను టార్గెట్ చేసే సినిమాలు ఇంకొన్ని. కుర్రాళ్లే బాక్స్ ఆఫీస్ కు శ్రీరామరక్ష అంటున్నారు దర్శక నిర్మాతలు

ప్రేక్షకులలో ఎక్కువ శాతం సినిమాలను ఆదరించేది యూత్ మాత్రమే. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కథలతో మెప్పించడం ఎంత ఇంపార్టెంట్ ఓ.. ఇటు యూత్ ను శాటిస్ఫై చేయడం అంతే ఇంపార్టెంట్. ఇద్దరినీ శాటిస్ఫై చేసే సినిమాలు కొన్నైతే యూత్ ను టార్గెట్ చేసే సినిమాలు ఇంకొన్ని. కుర్రాళ్లే బాక్స్ ఆఫీస్ కు శ్రీరామరక్ష అంటున్నారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్ చూస్తే కథంతా అర్థమైపోతుంది. అప్పుడే ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీలలోకి అడుగుపెడుతున్న యువతను ఈ సినిమా తెగ మెప్పించింది. టీనేజీ ప్రేమికుల కథ టీనేజ్ కుర్రాళ్లను మెప్పించింది. యంగ్ ఏజ్ కురాళ్లకు.. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఓ సారి ఫ్లాష్ బ్యాక్ లు గుర్తుచేసింది.
ఇక ఇప్పుడు యంగ్ ఏజ్ కుర్రాళ్లను టార్గెట్ చేస్తూ వస్తున్నాడు కిరణ్. క సినిమా తర్వాత కిరణ్ నుంచి వస్తున్న మూవీ ఇది. కాబట్టి అంచనాలు బాగానే ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు సినిమాకు సంబందించిన వచ్చిన కంటెంట్ కూడా ప్రామిసింగ్ గానే ఉంది. సినిమాలో ఇంకా చాలానే సర్ప్రైజ్ లు కూడా దాగి ఉన్నాయట. ఇక రొమాంటిక్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయని టాక్. దీపావళికి ఈ సినిమా ఎంట్రీ ఇవ్వనుంది. కాబట్టి ప్రమోషన్స్ కు ఇంకా చాలానే సమయం. ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా కొత్తగా ప్లాన్ చేయనున్నారట టీం. సో కుర్రాళ్ళు కిక్ కావాలంటే ఈ సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ముందు ముందు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.