గత ఏడాది ఓటిటిలో రిలీజైనా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆకాశం నీ హద్దురా(తమిళం సూరారై పోట్రు)ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ కాబోతోంది. ప్రేక్షకుల నుంచి ప్రశంసలతో పాటు అమెజాన్ ప్రైమ్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న ఈ సినిమాకు ఆ మధ్యే హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా అదే యాప్ లో తీసుకొచ్చారు. కానీ ఈలోగా ఈ ప్రకటన రావడం విశేషం. అయితే ఇప్పుడీ రీమేక్ లోనూ సూర్యనే హీరోగా నటిస్తాడా లేక వేరే స్టార్ […]