ఎక్కువగా డేటా యూజ్ చేసేవాళ్లు, ఓటీటీలో సినిమాలు, వెబ్ సీరీస్ చూసేవాళ్ల కోసం ఎయిర్ టెల్ కొత్త ప్లాన్ ను ప్రకటించింది. కాల పరిమితి 84 రోజులు. రోజుకు 2.5 జీబీ డేటాను వాడుకోవచ్చు. అంటే కనీసం రెండు సినిమాలను వాచ్ చేయొచ్చు. కాల్స్ అపరిమితం. రోజుకు 100 SMS పంపుకోవచ్చు. అదనపు ప్రయోజనాలు 84రోజుల పాటు ఆమెజాన్ ప్రైమ్ సభ్యత్వం. మూడునెలలకు Amazon Prime membership fee రూ.459. లయన్స్ గేట్ ప్లే (LionsgatePlay) , […]