గత కొన్నేళ్ళుగా భారత్ లో వాయు కాలుష్యం పెరుగుతోంది అనే వార్తలు వింటూనే ఉన్నాం. అయితే చికాగో విశ్వవిద్యాలయంలో ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ ప్రకారం కొన్ని ఆశ్చర్యకర నిజాలు బయటకొచ్చాయి. నేడు ఉన్న వాయు కాలుష్య తీవ్రత ప్రకారం, దేశంలో నివసించే ప్రజల ఆయుర్దాయం 5 సంవత్సరాల వరకు పడిపోయిందిని తేల్చింది. ఈ సర్వే కోసం 2022 నంచి డేటాను తీసుకోగా, జాతీయ వాయు నాణ్యతా ప్రమాణమైన 40 […]
వాయు కాలుష్యం విషయంలో ప్రపంచ వ్యాప్తంగా 90 శాతం మంది ప్రజలు సాధారణ కాలుష్యం కంటే ఎక్కువగా ఉన్న గాలినే పీలుస్తున్నారని ఒక అంచనా. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రచారం 60 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వాయి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని లెక్కిస్తారు. మన దేశం విషయానికొస్తే దాదాపు అన్ని పట్టణాల్లో ఏక్యూఐ నిర్ణీత పాయింట్లకంటే అత్యంత ఎక్కువగా ఉంటుందని నిపుణులు తేల్చేస్తున్నారు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 240 పాయింట్లకు కూడా […]