ఉడికీ ఉడకని లేదా ముద్దయిన అన్నం.. నీళ్ల సాంబారు, బాతు గుడ్డు సైజులో ఉండే కోడి గుడ్డు.. ఇదీ నిన్నటి వరకు ఆంధప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాల్లో మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు తింటున్న ఆహారం. మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసిన దాదాపు సగానికి సగం మంది విద్యార్థులు క్యారేజీ తెచ్చుకునే పెడుతున్న ఆహారం మెనూలో భారీ మార్పులు చేటుచేసుకోబోతున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డే స్వయంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయబోయే మధ్యాహ్న భోజన మెనూను […]