ఏ కార్యక్రమం అయినా అనుచరులను ఆకట్టుకుంటే అదేమీ పెద్ద విశేషం కాదు. అందులో పెద్ద గొప్పతనం కూడా ఉండదు. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఏ నాయకుడి పనితీరు పట్ల ప్రశంసలు కురిపిస్తారో అప్పుడే ఆయన లక్ష్యాలు నూరు శాతం నెరవేరుతున్నట్టు. విమర్శలకులను సైతం మెప్పించడమే నాయకుడి గొప్పతనానికి నిదర్శనం అన్నట్టు. సరిగ్గా ఇప్పుడు జగన్ విషయంలో అదే జరుగుతోంది. తాజాగా పంచాయితీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశమంతా జగన్ చర్చనీయాంశమయ్యారు. ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలో […]