ప్రభాస్ హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో రూపొందుతున్న సినిమా ప్రాజెక్ట్ కె. షూటింగ్ మొదలైనప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో వేగమందుకోలేదు. అయిదు వందల కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ఫాంటసీ థ్రిల్లర్ లో దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్లు ఉన్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చినప్పటికీ దీన్ని […]
దర్శకధీరుడు రాజమౌళి ఇంకా ‘ఆర్ఆర్ఆర్’ హడావుడి నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఆస్కార్ బరిలో నిలిపే ప్రయత్నాలలో ఉన్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికే ఇంకా చాలా టైం పడుతుంది. అలాంటిది అప్పుడే రాజమౌళి దాని తర్వాత చేయబోయే సినిమా గురించి కూడా ప్రచారం మొదలైంది. మహేష్ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కలయికలో రాజమౌళి […]
నిజం నిద్రలేచే లోపు అబద్దం ప్రపంచం మొత్తం చుట్టి వస్తుందన్న తీరులో ఉంది సోషల్ మీడియా తీరు. ఆది పురుష్ హీరోయిన్ కృతి సనన్ ప్రభాస్ తో ప్రేమలో ఉందని ఆమె హృదయంలో అతను తప్ప ఇంకెవరు లేరని అర్థం వచ్చేలా వరుణ్ ధావన్ ఒక ప్రోగ్రాంలో అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అతను ప్రస్తుతం దీపికా పదుకునేతో కలిసి షూటింగ్ లో ఉన్నాడని చెప్పి మరీ క్లూ ఇవ్వడంతో అది ప్రాజెక్ట్ కె అని […]
సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాక ఆది పురుష్ టీమ్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు. మీడియా మొత్తం పోస్ట్ పోన్ న్యూస్ గురించి కోడై కూసినా నిర్మాణ సంస్థ టి సిరీస్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. మరోవైపు ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా చేయడం పట్ల బాగా ఆగ్రహంగా ఉన్నారు. బాహుబలి నుంచి ప్రతి సినిమాకు ఇలాగే జరుగుతోందని, సరైన ప్లానింగ్ లేకుండా డేట్లు ఎందుకు ప్రకటిస్తారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామనవమికి రాబోయే మార్చిలో ప్లాన్ […]
భయపడినంతా అయ్యింది. వందల కోట్ల బడ్జెట్ తో రూపొంది రాముడిగా ప్రభాస్ ని సరికొత్తగా చూపిస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న అదిపురుష్ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది. యూనిట్ అధికారికరంగా ప్రకటించకపోయినా నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాణ సంస్థ ముందుగానే సమాచారం ఇవ్వడంతో ఇది కాస్తా బయటికి వచ్చేసింది. తిరిగి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే క్లారిటీ లేదు. ఒకవేళ సలార్ కనక సెప్టెంబర్ లో రాలేని పరిస్థితులు నెలకొంటే అప్పుడు అదిపురుష్ తేదీ నిర్ణయించే అవకాశం ఉంది. 2023 […]