ఏళ్ల తరబడి హిట్టు లేకపోయినా బాక్సాఫీస్ మీద దండయాత్రలు చేస్తూనే ఉన్న ఆది సాయికుమార్ తో రెగ్యులర్ గా సినిమాలు నిర్మించేందుకు ప్రొడ్యూసర్లు ముందుకు వస్తూనే ఉండటం విశేషం. ఆ క్రమంలో వచ్చిందే అతిథిదేవోభవ. ఆర్ఆర్ఆర్ వాయిదా పడటంతో టైం ఎక్కువ లేకపోయినా ఆ డేట్ ని తీసుకోవాలనే ఉద్దేశంతో అప్పటికప్పుడు రిలీజ్ ని ప్లాన్ చేసుకున్న ఈ థ్రిల్లర్ మీద ఆదికి మంచి నమ్మకమే ఉంది. ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా […]