ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినీ విజయాల గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో దేశంలోని ప్రేక్షకులకి తెలుగు సినిమాలపై మంచి గురి కుదిరింది. మన సినిమాల కోసం దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు. దేశమంతా వెయిట్ చేసే మన తెలుగు పాన్ ఇండియా సినిమాల లిస్ట్ ఇదే.. లైగర్ (Liger) విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ […]