అధికారమదంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అండ్ కో చేసిన ఒక కబ్జా వ్యవహారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ఓటుకు నోటు కేసు అయ్యే ముందు వరకు హైదరాబద్ వదిలిరాని ఆయన ఆ తరువాత ఏపీ వచ్చేశారు. అలా వచ్చి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామపరిధిలో కృష్ణానది ఒడ్డున లింగమనేని రమేష్ కు చెందిన గెస్ట్ హౌస్ లో నివాసం ఏర్పరచుకున్నారు. ఇప్పుడు ఆ విషయంలోనే వివాదం చెలరేగింది. బాబు నివాసముండే ఇంటిపక్కనే […]