ఎన్నో నియమనిష్టలతో చేసిన వ్రతం చెడిపోయినా గానీ ఫలితం దక్కితే చాలనుకుంటుంటారు. రాజకీయాల్లో అయితే ఏ గడ్డి కరిచినా గానీ అంతిమంగా తాము కోరుకున్న పదవి లభిస్తే అంతే చాలని తృప్తి పడుతుంటారు. ఇందుకు తమకు ఒక వేదికను ఇచ్చిన పార్టీని కూడా కాదనకుని పక్క పార్టీల్లోకి జంపింగ్‌లు చేసేస్తుంటారు. ఒకప్పటి రాజకీయాల మాటెలా ఉన్నా ఇప్పుడు మాత్రం వ్రతం ఏమైనపోయినా గానీ ఫలితం మాత్రం వస్తే చాలనుకునే వారే ఎక్కువగా ఉంటున్నారంటుంటారు పరిశీలకులు. ఏది ఏమైనా […]