ఈటీవీతో ప్రారంభించి, టీవీ5, హెచ్ ఎం టీవీ, 6టీవీ, ఏపీ 24 మీదుగా ఏబీఎన్ వరకూ సాగిన వెంకట కృష్ణ ప్రస్థానానికి మరోసారి బ్రేక్ పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ ఆయన్ని స్వల్పకాలంలోనే సాగనంపినట్టు తెలుస్తోంది. వరంగల్ కి చెందిన వెంకటకృష్ణ తన సొంత కమ్మ కులస్తుల అండదండలతో ఏపీ వ్యవహారాల్లో చొరవగా వ్యవహరించేవారు. అందులోనూ టీడీపీకి అనుకూలంగా ఉండే జర్నలిస్టుల్లో ఒక్కరిగా పేరుపొందారు. టీవీ చర్చల సందర్భంగా టీడీపీకి. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించేందుకు శతవిధాలా […]
ఇరుపక్షాల కలయిక , చర్చల్లోని అంశాల పై వార్తకి ఆ చర్చలో పాల్గొన్న రెండు పక్షాల్లోని ప్రతినిధులు చెప్పిన విషయాలు ప్రాతిపదిక అవుతాయి . కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మీడియా సంస్థలు నిర్వహించే స్టింగ్ ఆపరేషన్ ద్వారానో , ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ద్వారానో సంచలన విషయాలు బయటికి రావొచ్చు . ఆంధ్రజ్యోతిలో వచ్చే వార్తలు ప్రతిరోజూ సంచలనమే , కానీ వాటికి ప్రాతిపదిక ఏంటి అంటే సరైన సమాధానం దొరకదు . వార్తకి కారణమైన అంశంలో పాల్గొన్న […]