ప్రతి ఆలోచన సినిమాగా తెరకెక్కించలేం. వినడానికే ఒకరకంగా వెగటనిపించే కొన్ని పాయింట్లను అసలేమాత్రం అసభ్యత అశ్లీలత లేకుండా తీయడం ఒక ఎత్తయితే వాటిని మెప్పించేలా చూపించడం గొప్ప ఆర్టు. దానికి ఉదాహరణగా ఇటీవలే ఓటిటిలో రిలీజైన అస్సామీ నుంచి హిందీలో డబ్బింగ్ చేయబడిన ఆమీస్ గురించి చెప్పాలి. భాస్కర్ హజారికా దర్శకత్వంలో చాలా లో బడ్జెట్ లో దాదాపు అందరూ కొత్త నటీనటులతో రూపొందించిన ఈ వెరైటీ థ్రిల్లర్ 2019లో విడుదలై ట్రైబెకా ఫిలిం ఫెస్టివల్ లో […]