మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన `రంగస్థలం` ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ ను ఏర్పాటు చేసి సక్సెస్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో చిట్టిబాబు (రామ్ చరణ్) అన్నయ్య పాత్రలో నటించిన కుమార్ బాబు ( ఆది పినిశెట్టి) తన బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకకు హాజరుకాలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం […]