టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఆరుగురు షాక్ ఇచ్చారు. సోమవారం శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆదివారం నిర్వహించిన టీడీఎల్పీ భేటీకి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీలు అందరూ తప్పని సరిగా హాజరుకావాలని స్వయంగా చంద్రబాబే ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఆరుగురు ఎమ్మెల్సీలు సమావేశానికి గౌర్హాజరవడంతో చంద్రబాబుతోపాటు పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. Read Also: మండలికి మంగళం.. 13 ఏళ్లకే ముగిసిన ప్రయాణం టీడీపీ ఎమ్మెల్సీలు గాలి సరస్వతి, […]
రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి తుదినిర్ణయానికి శాసనసభ, శాసన మండలిలో చర్చ జరుగుతుంది. శాసన సభలో స్పష్టమైన ఆధిక్యత ఉన్న వైసీపీకి శాసనమండలిలో టీడీపీ కి ఉన్న ఆధిక్యతతో చికాకులు కలుగుతున్నాయి. గతంలో ఇంగ్లీష్ మీడియం బోధన మీద ప్రవేశపెట్టిన బిల్లును శాసనమండలి తిరస్కరించి వెనక్కి పంపింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజధాని విభజన బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. ఈ బిల్లును శాసనమండలిలో చర్చించి రేపటి లోపల ఆమోదం తెలపవలసి ఉంది. టీడీపీకి ఆధిపత్యం ఉన్న శాసనమండలిలో […]