ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బాషలో హిట్ అయిన సినిమాని ఇంకో బాషలో రీమేక్ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే సబ్ టైటిల్స్ తో జనం ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో చూసేసి హమ్మయ్య అనుకుంటున్నారు. జానుకి ఫలితం అంత అనుకూలంగా రాకపోవడానికి కారణం అదే. 96ని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ రెండు రీమేక్ సినిమాలపై గట్టి కన్ను వేసిందని ఇన్ […]
రేపు విడుదల కాబోతున్న జానుపై యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. తమిళ క్లాసిక్ మూవీ 96 రీమేక్ గా రూపొందిన ఈ సినిమా మీద భారీ హైప్ లేదు కానీ పెట్టిన బడ్జెట్ కి జరుగుతున్న రిలీజ్ కు తగ్గట్టే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నిజానికి ప్రమోషన్ విషయంలో సామ్ ఉన్నంత యాక్టివ్ గా ఎందుకో శర్వానంద్ కనిపించడం లేదు. ఏ ఇంటర్వ్యూ చూసినా ఏ పబ్లిక్ ప్లేస్ లో ఈవెంట్ […]