సరిగ్గా 8 ఏళ్ళ క్రితం గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ లు మరోసారి టీమప్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేస్తున్న వకీల్ సాబ్, విరుపాక్ష(వర్కింగ్ టైటిల్)తర్వాత ఇదే 28వ సినిమాగా ఉండబోతోంది. ఏ జానర్ అనే లీక్ బయటికి రానివ్వడం లేదు కాని ఒక్కొక్కరుగా సాంకేతిక నిపుణులను సెట్ చేసుకుంటున్నారు హరీష్ శంకర్. తాజాగా సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ని లాక్ చేస్తూ అఫీషియల్ […]
అసలు పోలీస్ అంటే ఎలా ఉండాలి. హుందాగా ఖాకీ బట్టలు వేసుకుని పై ఆఫీసర్లు వచ్చినప్పుడు సెల్యూట్ కొడుతూ లోకల్ గూండాల లంచాలు తింటూ ప్రజలని వేధించుకు తినాలి. లేదూ సిన్సియర్ అయితే చట్టానికి న్యాయానికి లోబడి ప్రజల మానప్రాణాలను కాపాడుతూ వాళ్ళను కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పటిదాకా తెలుగు సినిమా చూస్తూ వచ్చింది ఇలాంటి పోలీసులనే. అంకుశంలో హీరో విపరీతమైన కోపంగా కనిపించినా రౌడీ ఇన్స్ పెక్టర్ లో కథానాయకుడు ఆగ్రహంతో ఊగిపోయినా ఒకరకమైన ఫార్ములాకు […]