లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాలకి వచ్చే రోజువారీ ఆదాయం ఒక్కసారిగా ఆగిపోవడంతో రాష్ట్ర ఖాజనాలు నిండుకుంటున్నాయి. ఒక వైపు సంక్షేమ పథకాలు మరో వైపు అభివృద్ధి పనులు కు నిధులు భారీగా ఖర్చు అవుతుండగా ఇప్పుడు ఉద్యోగస్తుల జీతాలకి సరిపడా నిధులు లేని పరిస్థితి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో చోటు చేసుకొంది . ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాల్లో అత్యధిక భాగం ఉద్యోగుల జీతభత్యాలకి పెన్షన్లకి పోతుంది . తరువాతి స్థానం సామాజిక పెన్షన్లు , సంక్షేమ […]