మారుతున్న పరిస్థితులను బట్టి, ఉద్యోగుల శ్రేయస్సు కోసమని, ఇప్పుడున్న 29 చట్టాలను కలగలిపి , మెరుగుపరచడానికి, కేంద్రం నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను, ఈరోజు నుంచి అమలు చేస్తోంది. జూలై 1 నుండి మీరు తీసుకొనే జీతం, ఫైనల్ సెటిల్మెంట్, పనివేళలుకూడా మారనున్నాయి. జూలై 1 నుండి అమలులోకి వచ్చే మార్పులు ఏమిటి? మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? ఎవరికీ కొత్త నిబంధనలు? కొత్త కోడ్‌ల కేంద్రం బుక్‌లెట్ ప్రకారం, సంఘటిత, అసంఘటిత కార్మికులకు ఈ చట్టాలు వర్తిస్తాయి. […]
స్సైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్స్ కి ఇది అదిరిపోయే వార్త. జూలై 1న డిస్నీ+ హాట్‌స్టార్‌లో వెనమ్ మూవీతోపాటు ఐదు స్పైడర్ మ్యాన్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వెనం (2018), స్పైడర్ మ్యాన్ (2002), స్పైడర్ మ్యాన్ 2 (2004), స్పైడర్ మ్యాన్ 3 (2007), ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ (2012), స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్ (2017) జూలై 1న సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి వస్తాయి. స్పైడర్ మాన్ Spider-Man (2002) సగటు కుర్రాడు పీటర్ పార్కర్ […]