మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలందరూ సక్సెస్ అయ్యారు కానీ మెగా డాటర్ నీహారికకు మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఇప్పటిదాకా తను నటించిన సినిమాలు ఐదు. మొదటిది ‘ఒక మనసు’ పేరు తెచ్చింది కానీ మాములు ఫ్లాప్ గా నిలవలేదు. రెండోది విజయ్ సేతుపతితో కలిసి తమిళ్ లో ‘ఒరు నల్ల నాల్ పాత్రు సోలెన్’తో ఎంట్రీ ఇస్తే అదీ డిజాస్టర్. సరే అని ముచ్చటగా మూడోది హీరోని డామినేట్ చేసే పాత్రతో ‘హ్యాపీ […]