నేడు భారత జాతీయ సాంకేతిక దినోత్సవం “1998 లో ఈ రోజున మన శాస్త్రవేత్తలు సాధించిన అసాధారణమైన విజయాన్ని మేము ఎప్పటికి మర్చిపోలేము. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి ” అని రాజస్థాన్ పోఖ్రాన్లో భారతదేశం చేసిన అణు పరీక్షను ప్రస్తావిస్తూ పిఎం మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇందిరా గాంధి ఆద్వర్యంలో “స్మైలింగ్ బుద్దా” ఇందిరా గాంధి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ ప్రభుత్వం 1974 మే 18న అణు శక్తి ప్రయోగం జరిపినట్టు ప్రకటించారు. దేశంలో […]