ఒకే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రూపొందటం కొత్తేమి కాదు కానీ ఒక ఊరికి సంబంధించి ఒకే టైంలో నిర్మాణం చేసుకుని ఒకే సంవత్సరం ఒకే నెలలో విడుదల కావడం మాత్రం విశేషమే. అందులోనూ ఒకటి చిన్న హీరోది మరొకటి మెగాస్టార్ ది అయితే అసలు దాన్ని పోటీ అని అనుకుంటారా. కానీ విచిత్రంగా ఫలితం రివర్స్ కావడమే ఇక్కడ ట్విస్ట్. 1991లో జనవరి 3న ‘స్టువర్టుపురం దొంగలు’ రిలీజయింది. భానుచందర్ హీరోగా సాగర్ దర్శకత్వంలో సినిమా […]