రాజు, పేద అనే భేదం ప్రభుత్వాలు, పాలకులు, చట్టాలు, న్యాయస్థానాలు చూపినా కరోనా వైరస్ మాత్రం చూపడం లేదు. మనవులందరూ తనకు సమానమేనని ఈ మహమ్మారి రుజువు చేసుకుంటోంది. మురికివాడల్లోని పేదల నుంచి, రాజా భవనాల్లోని రాజులు, రాణులు వరకూ అందరినీ కరోనా పలకరించింది. తాజాగా ఇసుక దేశంలో కరోనా తన ప్రతాపాన్ని చూపింది. సౌదీ రాజా కుటుంబానికి తన పవర్ ఏమిటో తెలియజేసింది. రాజా కుటుంబ లో ఒకరికో, ఇద్దరికో కాదు ఏకంగా 150 మందికి […]