అదంతే …ఆయన చేయాలనుకున్నది చేసేయ్యడం , అదేంటీ అలా చేశారు ..తప్పు కదా అని ఎవరైనా అంటే ‘నేనేమి తప్పు చేయలేదు… మీ చూపుల్లోనే తేడా ఉంది’ అంటూ బుకాయింపు …ఇదంతా మరెవరిగురించో కాదు…విజయవాడ ఎంపీ కేశినేని నాని గారి గురించే… కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సోషల్ డిస్టన్స్ పాటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి…కేంద్రమంత్రిమండలి సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్షల్లోనూ అందరూ ఇలా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. అయితే నాని మాత్రం శనివారం విజయవాడలో […]