iDreamPost
android-app
ios-app

అఖండ 2 OTT స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే !

  • Published Jan 03, 2026 | 10:49 AM Updated Updated Jan 03, 2026 | 10:49 AM

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అన్నీ ఇన్ని కాదు. ఎట్టకేలకు కొన్ని వివాదాల నడుమ సినిమా అయితే డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ అయింది. ఊహించినంత రేంజ్ లో కాకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి చేసింది ఈ సినిమా. మొదటి వారం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది.

  • Published Jan 03, 2026 | 10:49 AMUpdated Jan 03, 2026 | 10:49 AM
అఖండ 2 OTT స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే !

బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన అఖండ 2 మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అన్నీ ఇన్ని కాదు. ఎట్టకేలకు కొన్ని వివాదాల నడుమ సినిమా అయితే డిసెంబర్ రెండో వారంలో రిలీజ్ అయింది. ఊహించినంత రేంజ్ లో కాకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి చేసింది ఈ సినిమా. మొదటి వారం పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఆ తర్వాత రెండు వారాలు కూడా పరవాలేదని అనిపించుకుంది. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటిటి ఎంట్రీ కి రెడీ అయిపోతుంది.

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ మంచి ధరకు సొంతం చేసుకుంది. డిసెంబర్ 5 న రావాల్సిన సినిమా డిసెంబర్ 12 న రిలీజ్ అయింది కాబట్టి.. ఇప్పుడు ఓటిటి డేట్ కూడా పోస్ట్ పోన్ అవుతుంది. ముందుగా కుదుర్చుకున్న డీల్ ప్రకారం జనవరి 2 నుంచి స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. ఇప్పుడు ఓ వారం ఆలస్యంగా జ‌న‌వ‌రి 9 నుంచి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అంటున్నారు. త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక ఓటిటి లో ఈ సినిమా ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.