ప్రార్ధనల పేరుతో కొన్ని వేలమంది కొద్ది రోజుల పాటు ఒకేచోట గుమిగూడినా ఎవరు పసిగట్టలేకపోయారంటే ఏమిటర్ధం ? సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్, పోలీసులు, మున్సిపల్ వ్యవస్ధ హోలు మొత్తం మీద ప్రభుత్వమే ఫెయిలైనట్లు కాదా ? ఇదంతా దేనిగురించో ఈపాటికే అర్ధమయ్యుంటుంది. అవును కరెక్టే ఢిల్లీలోని జమాతే నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనల గురించే. ప్రార్ధనలు మొదలయ్యే రోజుకు కరోనా వైరస్ తీవ్రత దేశంలో పెద్దగా లేదు. కానీ ప్రార్ధనలు పూర్తయ్యేనాటికి […]