రాచకొండ పోలీసులు విన్నూత్న ప్రయత్నం అత్యవసర పరిస్థితుల్లో ఇంటికి వెళ్లాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడినుండి ప్రత్యేకంగా అనుమతి పత్రాన్ని పొంది ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దానితో రోజూ కొందరు ప్రజలు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు. దాంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆన్లైన్ లోనే ఈ పాస్ లు జారీ చేసేలా చూడాలని సీపీ మహేష్ భగత్ ఆదేశాలు జారీ చేయడంతో ఆన్లైన్ లోనే ఈ పాస్ లు జారీ అయ్యేలా కొత్త […]