రాజకీయాల్లో బళ్లు ఓడలు, ఓడలు బళ్లు కావడానికి పెద్ద సమయం పట్టదు. ఈ విషయం చంద్రబాబు అనుభవంలో సుస్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుతం ఆయన అందరికన్నా సీనియర్ పొలిటీషియన్ అంటూ చెప్పుకుంటారు. కానీ ఆయన మాటను చివరకు సొంత పార్టీ లో కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అక్కడ కూడా ఆయన చులకన అయిపోయారా అనే సందేహాలు పెరుగుతున్నాయి. వాస్తవానికి ప్రజల్లో బలం ఉన్నంత కాలమే నాయకులు ఏమి చేసినా చెల్లుతుంది. అక్కడ పట్టుపోతే అందరూ ఎదురుతిరుగుతారు. […]