కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆస్తి ఎంత..?.. తిరుమల శ్రీవారి భక్తులతోపాటు ప్రజలందరి మెదళ్లలో ఎప్పుడూ నలిగే ప్రశ్న ఇది. కలియుగంలో శతాబ్ధాల తరబడి ప్రజలు శ్రీ వారిని అత్యంత భక్తితో కొలుస్తున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి వస్తారు. ఇటీవల కరోనా కట్టడి సమయంలో స్వల్ప విరామం […]