కరోనా వైరస్ ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అయిన వేళ సరైన ప్రజా రవాణ సదుపాయం సరైన ఒ.పి సేవలు లేక అనేక మంది రోగులు పడుతున్న ఇక్కట్లు గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ డాక్టర్ వై.యస్.ఆర్ టెలీ మెడిసిన్ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఉదయం 8 గంటల నుండి సాయత్రం 6 గంటల వరకు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు డాక్టర్లు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దిన ఈ కార్యక్రమానికి 14410 టోల్ ఫ్రీ నెంబర్ను […]