సమైక్య రాష్ట్రంగా ఉన్నపుడు ఎన్నో ఎన్నికలు జరిగాయి. విడిపోయిన తర్వాత కూడా రెండు ఎన్నికలు జరిగాయి. అయితే ఎప్పుడూ జరగని రికార్డు ఒకటి 2019లో నమోదయ్యింది. అదేమిటంటే సొంత అన్నదమ్ములు ముగ్గురు ఒకేసారి మూడు నియోజకవర్గాల నుండి ఎంఎల్ఏలుగా ఎన్నికవ్వటం. అదికూడా రెండు జిల్లాల నుండి అందులోను ఒకేపార్టీ నుండి ఎన్నికవ్వటం రికార్డనే చెప్పాలి. ఒకే కుటుంబం నుండి ఎంఎల్ఏలైన తండ్రి కొడుకులున్నారు. భార్యా, భర్తలున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కూడా ఉన్నారు. కానీ ముగ్గురు అన్నదమ్ములు ఒక […]