రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి ఏడాది కావస్తున్న నేపథ్యంలో తన పాలనపై ప్రజాభిప్రాయాల(ఫీడ్ బ్యాక్)ను తీసుకునేందుకు మేధోమథనం చర్చల ద్వారా “మన పాలన- మీ సూచన” సరికొత్త అవిష్కరణకు నాంది పలికారు. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా అమలుచేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై జగన్ ప్రభుత్వం నేటి నుంచి ఈనెల 30 వరకు రోజూ రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మేథోమధన సదస్సులు […]
చరిత్ర ఆధారంగా వర్తమానం, భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే చరిత్ర ఎప్పుడు మర్చిపోకూడదు అంటారు. టిడిపి నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇప్పుడు ఈ విషయాన్ని తూ. చా తప్పకుండా పాటిస్తున్నట్లు గా తెలుస్తోంది. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి మూడు నెలల్లో మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారని నక్కా ఆనందబాబు చెప్పుకొస్తున్నారు. చివరి మూడు నెలల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం […]