చేనేత కార్మికులను ఆర్థికంగా ఆదుకునేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ నేతన్న హస్తం’ రెండో విడతకు అధికారులు శ్రీకారం చుట్టారు. వచ్చె నెలలో ఈ పథకం కింద లబ్ధిదారులకు నగదును అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద అర్హులైన నేతన్నలకు వారి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం 24 వేల రూపాయలను ఒకే దఫాలో జమ చేస్తుంది. తన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజల కష్టాలు, నష్టాలు చూసిన తర్వాత సీఎం […]