ఇప్పటి సినిమాల్లో హీరోలు ఉద్యోగం లేక ఖాళీగా ఉంటూ హీరోయిన్ ను ప్రేమిస్తూ సడన్ గా లైఫ్ లో సెటిలైపోయి చివర్లో సందేశం ఇచ్చేలా ఉంటాయి లేదా మల్టీ మిలియనీర్ గా కనిపిస్తూ హీరోయిజం చూపిస్తూ ఏదో ఒక కారణంతో సమాజానికి మంచి చేసేలా ప్రేక్షకులను మెప్పిస్తాయి. కథ ఏదైనా కథానాయకుడు ఖచ్చితంగా తెలివైన వాడే అయ్యుంటాడు. నేను లోకల్ లో నానిని చూసినా సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుని చూసినా అందరి లక్షణం ఒకటే. అవతలి […]