Swetha
ప్రభాస్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రాజాసాబ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ప్రభాస్ చేతిలో చాలానే సినిమాలు ఉన్నాయి. ఎప్పుడు ఏ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రాజాసాబ్ రిలీజ్ కు రెడీగా ఉంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా ఓ సాంగ్ షూట్ కి సంబంధించిన ప్రభాస్ లుక్స్ కూడా లీక్ అయ్యాయి. సో అభిమానులకు ఐ ఫీస్ట్ గ్యారెంటీ. ఇక ఇదిలా ఉంటె ఫౌజీ మీద కూడ ఈక్వల్ బజ్ ఉంది.
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు కూడా ప్రిక్వెల్ ఉంటుందని టాక్. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారట. టైటిల్ కు సంబందించిన ఓ అప్డేట్ ను రివీల్ చేయనున్నారట టీమ్ . అది ప్రభాస్ బర్త్ డే సంధర్బంగా అనౌన్స్ చేస్తారని టాక్. టైటిల్ తో పాటు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేస్తారంట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.