iDreamPost
android-app
ios-app

KGF చాప్టర్ 3 రెడీ అయినట్టేనా !

  • Published Oct 16, 2025 | 1:12 PM Updated Updated Oct 16, 2025 | 1:12 PM

KGF చాప్టర్ 1 , చాప్టర్ 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించాయో తెలియనిది కాదు. ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ రికార్డ్స్ కు మంచి బ్రేక్ ఇచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలతోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు నేషనల్ , ఇంటర్నేషనల్ రేంజ్ లో రికార్డ్స్ సాధించాయి.

  • Published Oct 16, 2025 | 1:12 PMUpdated Oct 16, 2025 | 1:12 PM
KGF చాప్టర్ 3 రెడీ అయినట్టేనా !

KGF చాప్టర్ 1 , చాప్టర్ 2 ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పించాయో తెలియనిది కాదు. ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ రికార్డ్స్ కు మంచి బ్రేక్ ఇచ్చాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలతోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అనే పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలు నేషనల్ , ఇంటర్నేషనల్ రేంజ్ లో రికార్డ్స్ సాధించాయి. అయితే పార్ట్2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ చేశారు. సో పార్ట్ 3 ఉండబోతుందనే టాక్ ఎప్పటినుంచో ఉంది. ఇక ఇప్పుడు రీసెంట్ గా సినిమాకు సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 3 కి ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ చేసినట్లు ఇన్సైడ్ టాక్. రీసెంట్ గా ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ పిక్చర్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్సుమెంట్ ఏమి ఇవ్వలేదు. సో ఈ వార్తలు ఫేక్ అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత సలార్ 2 కంప్లీట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత కెజిఎఫ్ 3 సెట్స్ మీదకు వెళ్లనుంది. దీనికి సంబంధించి ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

View this post on Instagram

A post shared by 𝗣𝗿𝗮𝘀𝗵𝗮𝗻𝘁𝗵 𝗡𝗲𝗲𝗹 (@prasahanthneel)